యాదాద్రి

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయం యాదగి

02/01/2022

దేవుడికి చేస్తున్న పాలాభిషేకం చూడగానే .. ఆకలితో అలమటిస్తున్న పసిపిల్లవాడు గుర్తుకొచ్చే దీనబాంధవులకు .. దీపావళి రాగానే శబ్ద వాయు కాలుష్యం, వినాయక చవితి రాగానే నీటి కాలుష్యం... గుర్తుకొచ్చే ప్రకృతి ప్రేమికులకు. నూతన సంవత్సరం పేరుతో ఇప్పుడు పెట్టే ఖర్చు ... కాల్చే బాణాసంచా .... తాగి తందానాలు ఆడేవారు కనబడరా ? హిందూ మతం పై దాడి చేయడానికి పిసిపిల్లలను .. పేదవారిని .. ప్రకృతిని .. అడ్డం పెట్టుకునే టపాసులు పేల్చేవారు ఎక్కడున్నారు ఇప్పుడు

13/11/2021

26/07/2021

Dell
Got hardware issue on 2nd day of delivery of laptop inspiron 5510 from Dell online store.
Now requested replacement SR 1065937164.
Are you really providing 7days replacement as specified in the Dell store?
store
Posting this as these days most of them buying from online so they should know the problems as well

22/10/2020

ఒక్కేసి పువ్వేసి సందమామ… ఒక్క జాము ఆయే సందమామ
(ఒక్కేసి పువ్వేసి సందమామ ఒక్క జాము ఆయే సందమామ)
సూడొచ్చె యాల్లాయే సందమామ… శివుడు రాకపాయె సందమామ
(సూడొచ్చె యాల్లాయే సందమామ… శివుడు రాకపాయె సందమామ)
శివుడికి శ్రీగద్దె సందమామ… మాకు సారెగద్దె సందమామ
(శివుడికి శ్రీగద్దె సందమామ… మాకు సారెగద్దె సందమామ)

రెండేసి పూలేసి సందమామ… రెండుజాములాయే సందమామ
(రెండేసి పూలేసి సందమామ… రెండుజాములాయే సందమామ)
శివపూజ యాల్లాయె సందమామ… శివుడు రాకపాయె సందమామ
(శివపూజ యాల్లాయె సందమామ… శివుడు రాకపాయె సందమామ)
మూడేసి పూలేసి సందమామ… మూడుజాములాయే సందమామ
(మూడేసి పూలేసి సందమామ… మూడుజాములాయే సందమామ)
శివుడింక రాడాయే సందమామ… శివుడి పూజలాయె సందమామ
(శివుడింక రాడాయే సందమామ.. శివుడి పూజలాయె సందమామ)

గోరెంట సెట్లల్ల సందమామ… గోడపెట్టబాయె సందమామ
(గోరెంట సెట్లల్ల సందమామ… గోడపెట్టబాయె సందమామ)
నాల్గేసి పూలేసి సందమామ… నాల్గుజాములాయే సందమామ
(నాల్గేసి పూలేసి సందమామ… నాల్గుజాములాయే సందమామ)
శివపూజలాల్లాయె సందమామ… శివుడు రాకపాయె సందమామ
(శివపూజలాల్లాయె సందమామ… శివుడు రాకపాయె సందమామ)

రుద్రాక్ష వనముల సందమామ… నిద్రించపాయె సందమామ
(రుద్రాక్ష వనముల సందమామ… నిద్రించపాయె సందమామ)
ఐదేసి పూలేసి సందమామ… ఐదుజాములాయే సందమామ
(ఐదేసి పూలేసి సందమామ… ఐదుజాములాయే సందమామ)
శివుడింక రాడాయే సందమామ… శివుని పూజలాయె సందమామ
(శివుడింక రాడాయే సందమామ… శివుని పూజలాయె సందమామ)

బంతి వనములోన సందమామ… బంతులాడబాయె సందమామ
(బంతి వనములోన సందమామ… బంతులాడబాయె సందమామ)
ఆరేసి పూలేసి సందమామ… ఆరుజాములాయే సందమామ
(ఆరేసి పూలేసి సందమామ… ఆరుజాములాయే సందమామ)
శివపూజలాల్లాయె సందమామ… శివుడు రాకపాయె సందమామ
(శివపూజలాల్లాయె సందమామ… శివుడు రాకపాయె సందమామ)

మల్లె వనములోన సందమామ… మాటలాడబాయె సందమామ
(మల్లె వనములోన సందమామ… మాటలాడబాయె సందమామ)
ఏడేసి పూలేసి సందమామ… ఏడుజాములాయే సందమామ
(ఏడేసి పూలేసి సందమామ… ఏడుజాములాయే సందమామ)
రత్నాలగౌరు సందమామ… నీ రాశికలుపుల్లు సందమామ
(రత్నాలగౌరు సందమామ… నీ రాశికలుపుల్లు సందమామ)

ఎనిమిదో పువ్వేసి సందమామ… ఎన్మిది జాములాయే సందమామ
(ఎనిమిదో పువ్వేసి సందమామ… ఎన్మిది జాములాయే సందమామ)
తీగెతీగెల బిందె సందమామ… రాగితీగెల బిందె సందమామ
(తీగెతీగెల బిందె సందమామ… రాగితీగెల బిందె సందమామ)
తొమ్మిదో పువ్వేసి సందమామ… తొమ్మిది జాములాయే సందమామ
(తొమ్మిదో పువ్వేసి సందమామ… తొమ్మిది జాములాయే సందమామ)

రాశి వడబోసి సందమామ… రాశి కలుపరావె సందమామ
(రాశి వడబోసి సందమామ… రాశి కలుపరావె సందమామ)
పదేసి పూలేసి సందమామ… పది జాములాయే సందమామ
(పదేసి పూలేసి సందమామ… పది జాములాయే సందమామ)

తీగెతీగెల బిందె సందమామ… రాగితీగెల బిందె సందమామ
(తీగెతీగెల బిందె సందమామ… రాగితీగెల బిందె సందమామ)
శివుపూజ యాల్లాయె సందమామ… శివుడు రాకపాయె సందమామ
(శివుపూజ యాల్లాయె సందమామ… శివుడు రాకపాయె సందమామ)
శివుడికి శ్రీగద్దె సందమామ… మాకు సారెగద్దె సందమామ
(శివుడికి శ్రీగద్దె సందమామ… మాకు సారెగద్దె సందమామ)
శివుడికి శ్రీగద్దె సందమామ… మాకు సారెగద్దె సందమామ
(శివుడికి శ్రీగద్దె సందమామ… మాకు సారెగద్దె సందమామ)

జగద్ధాత్రి నమస్తుభ్యం విష్ణోశ్చ ప్రియవల్లభే |యతో బ్రహ్మాదయో దేవాః సృష్టిస్థిత్యంతకారిణః ||నమస్తులసి కల్యాణి నమో విష్ణుప్...
07/09/2020

జగద్ధాత్రి నమస్తుభ్యం విష్ణోశ్చ ప్రియవల్లభే |
యతో బ్రహ్మాదయో దేవాః సృష్టిస్థిత్యంతకారిణః ||

నమస్తులసి కల్యాణి నమో విష్ణుప్రియే శుభే |
నమో మోక్షప్రదే దేవి నమః సంపత్ప్రదాయికే ||

తులసీ పాతు మాం నిత్యం సర్వాపద్భ్యోపి సర్వదా |
కీర్తితా వాపి స్మృతా వాపి పవిత్రయతి మానవమ్ ||

నమామి శిరసా దేవీం తులసీం విలసత్తనుం |
యాం దృష్ట్వా పాపినో మర్త్యాః ముచ్యంతే సర్వకిల్బిషాత్ ||

తులస్యా రక్షితం సర్వం జగదేతచ్చరాచరం |
యా వినర్హంతి పాపాని దృష్ట్వా వా పాపిభిర్నరైః ||

నమస్తులస్యతితరాం యస్యై బద్ధాంజలిం కలౌ |
కలయంతి సుఖం సర్వం స్త్రియో వైశ్యాస్తథాపరే ||

తులస్యా నాపరం కించిద్దైవతం జగతీతలే |
యథా పవిత్రితో లోకో విష్ణుసంగేన వైష్ణవః ||

తులస్యాః పల్లవం విష్ణోః శిరస్యారోపితం కలౌ |
ఆరోపయతి సర్వాణి శ్రేయాంసి వరమస్తకే ||

తులస్యాం సకలా దేవా వసంతి సతతం యతః |
అతస్తామర్చయేల్లోకే సర్వాన్ దేవాన్ సమర్చయన్ ||

నమస్తులసి సర్వజ్ఞే పురుషోత్తమవల్లభే |
పాహి మాం సర్వ పాపేభ్యః సర్వసమ్పత్ప్రదాయికే ||

ఇతి స్తోత్రం పురా గీతం పుండరీకేణ ధీమతా |
విష్ణుమర్చయతా నిత్యం శోభనైస్తులసీదలైః ||

తులసీ శ్రీర్మహాలక్ష్మీర్విద్యావిద్యా యశస్వినీ |
ధర్మ్యా ధర్మాననా దేవీ దేవదేవమనఃప్రియా ||

లక్ష్మీప్రియసఖీ దేవీ ద్యౌర్భూమిరచలా చలా |
షోడశైతాని నామాని తులస్యాః కీర్తయన్నరః ||

లభతే సుతరాం భక్తిమంతే విష్ణుపదం లభేత్ |
తులసీ భూర్మహాలక్ష్మీః పద్మినీ శ్రీర్హరిప్రియా ||

తులసి శ్రీసఖి శుభే పాపహారిణి పుణ్యదే |
నమస్తే నారదనుతే నారాయణమనఃప్రియే ||

16/08/2020
https://m.eenadu.net/latestnews/substitute-apps-for-Chinese-apps/0600/120077153
30/06/2020

https://m.eenadu.net/latestnews/substitute-apps-for-Chinese-apps/0600/120077153

కరోనా... గల్వాన్‌ ఘటన... వీటి కారణంగా ‘చైనా’అంటే మనవాళ్లకు కోపం వస్తోంది. ఇందులో భాగంగా ‘చైనా యాప్స్‌ వద్దు’ అంటూ .....

https://wirally.com/famous-lord-narasimha-temples-in-telugu-states/
22/05/2020

https://wirally.com/famous-lord-narasimha-temples-in-telugu-states/

దేశంలో నరసింహస్వామి పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో నరసింహస్వామి దర్శనమిచ్చే 9 అద్భుత ఆ....

15/05/2020
13/05/2020

Address

Yadagiri Gutta
Nalgonda
508115

Telephone

7702145640

Website

Alerts

Be the first to know and let us send you an email when యాదాద్రి posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to యాదాద్రి:

Share